1
కీర్తనలు 145:18
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
తనకు మొఱ్ఱపెట్టువారికందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.
Compare
Explore కీర్తనలు 145:18
2
కీర్తనలు 145:8
యెహోవా దయాదాక్షిణ్యములుగలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.
Explore కీర్తనలు 145:8
3
కీర్తనలు 145:9
యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.
Explore కీర్తనలు 145:9
4
కీర్తనలు 145:3
యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది
Explore కీర్తనలు 145:3
5
కీర్తనలు 145:13
నీ రాజ్యము శాశ్వతరాజ్యము నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును.
Explore కీర్తనలు 145:13
Home
Bible
Plans
Videos