1
యిర్మీయా 16:21
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును.
Compare
Explore యిర్మీయా 16:21
2
యిర్మీయా 16:19
యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చి– మా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు.
Explore యిర్మీయా 16:19
3
యిర్మీయా 16:20
నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.
Explore యిర్మీయా 16:20
Home
Bible
Plans
Videos