1
హోషేయ 13:4
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను; నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప ఏ రక్షకుడును లేడు.
Compare
Explore హోషేయ 13:4
2
హోషేయ 13:14
అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.
Explore హోషేయ 13:14
3
హోషేయ 13:6
తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.
Explore హోషేయ 13:6
Home
Bible
Plans
Videos