1
2 సమూయేలు 7:22
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు.
Compare
Explore 2 సమూయేలు 7:22
2
2 సమూయేలు 7:13
అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను
Explore 2 సమూయేలు 7:13
Home
Bible
Plans
Videos