1
మత్తయి 14:30-31
తెలుగు సమకాలీన అనువాదము
కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, “ప్రభువా, నన్ను కాపాడు!” అని కేకలు వేసాడు. వెంటనే యేసు తన చెయ్యి చాపి పేతురును పట్టుకొని, “అల్ప విశ్వాసి, నీవు ఎందుకు అనుమానించావు?” అన్నారు.
Vergelyk
Verken మత్తయి 14:30-31
2
మత్తయి 14:30
కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, “ప్రభువా, నన్ను కాపాడు!” అని కేకలు వేసాడు.
Verken మత్తయి 14:30
3
మత్తయి 14:27
వెంటనే యేసు వారిని చూసి, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి” అని తన శిష్యులతో చెప్పారు.
Verken మత్తయి 14:27
4
మత్తయి 14:28-29
పేతురు అది చూసి, “ప్రభువా, నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి, నీళ్ళ మీద యేసువైపు నడిచాడు.
Verken మత్తయి 14:28-29
5
మత్తయి 14:33
అప్పుడు పడవలో ఉన్నవారు వచ్చి, “నీవు నిజంగా దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు.
Verken మత్తయి 14:33
6
మత్తయి 14:16-17
యేసు వారితో, “వారు ఎక్కడికి వెళ్లే అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అని అన్నారు. వారు యేసుతో, “ఇక్కడ మా దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమి లేవు” అని జవాబిచ్చారు.
Verken మత్తయి 14:16-17
7
మత్తయి 14:18-19
ఆయన, “వాటిని నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పారు. తర్వాత వారిని గడ్డి మీద కూర్చోమని చెప్పి, ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెలను విరిచి తన శిష్యులకు ఇచ్చారు, శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టారు.
Verken మత్తయి 14:18-19
8
మత్తయి 14:20
వారందరు తిని తృప్తి పొందారు, తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
Verken మత్తయి 14:20
Tuisblad
Bybel
Leesplanne
Video's