ఆందోళననమూనా
ఇలా అయితే ఎలా? అలా అయితే ఎలా? మీరు ఎప్పుడైనా ఈ 'అయితే ఎలా?' అనే విషయాన్నిబట్టి విచారించారా? ఆందోళన మీ జీవితాన్ని అధిగమించడానికి మొదటి మెట్టు ఈ 'అయితే ఎలా?' అనేదాన్ని ఆహ్వానించడం. మీరు ఎప్పుడు కూడా నిర్వర్తించడానికి ఉద్దేశించనటువంటి పనుల యొక్క బాధ్యతను ఆందోళన తీసుకుంటుంది. ఆందోళన వుండడం అంటే సర్వ సృష్టికర్త మీద నమ్మకము లోపించడం. అనేక సార్లు మీరు నిజముగా చేయలేని పనులను చేయగలరు అని ఆందోళన చెప్తుంది. మీరు అధికంగా ఆందోళన చెందుతున్నారని ఆందోళన చెందుతున్నారా?— ఆందోళన గురించి ఆందోళన చెందడం వల్ల మీరు దానిని జయించలేరు. మీరు మీ పరిస్థితి గురించి ఏదో ఒకటి చేయగల వ్యక్తికి మీ ఆందోళనలను మళ్ళించడం ద్వారా ఆందోళనను జయించగలుగుతారు. దీని అర్థం మీరు నిర్వర్తించాలన్సిన పనులకు బాధ్యత తీసుకోకూడదు అని కాదు; మనం ఆందోళన చెందడం ఆపివేసినప్పుడు దేవుడు ఆ బాధ్యత తీసుకుంటాడు అని మనం తెలుసుకోవాలి. మీరు దాని గురించి తగినంత తెలియదని ఆందోళన చెందుతున్నారా? బైబిలు ఏమి చెప్తుందో చూద్దాం!
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మన జీవితాలు ఏదో తెలియని ఆందోళన మరియు భయముతో చాలా సులభంగా ఉక్కిరి బిక్కిరి అవ్వగలవు. దేవుడు మనకు ధైర్యము కలిగిన ఆత్మను యిచ్చాడు కానీ భయము మరియు ఆందోళన గల ఆత్మను యివ్వలేదు. ఈ ఏడు రోజుల పాఠ్య ప్రణాళిక ఎలాంటి పరిస్థితులలోనైనా మీరు దేవుడి వైపు తిరిగేలా చేస్తుంది. దేవుడి మీద నమ్మకం వుంచడం ద్వారా మాత్రమే ఆందోళనను పూర్తిగా తుదముట్టించగలం.
More
We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church