నిర్గమ 20:2-3

నిర్గమ 20:2-3 OTSA

“బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. “నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు.