నిర్గమ 2:24-25

నిర్గమ 2:24-25 OTSA

దేవుడు వారి మూల్గును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులను చూసి వారి పట్ల దయ చూపించారు.