YouVersion 標誌
聖經計劃影片
現在就下載
語言選擇器
搜尋圖標

熱門經文出自 మత్తయి సువార్త 8

1

మత్తయి సువార్త 8:26

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

అందుకు ఆయన, “అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకంతగా భయపడుతున్నారు?” అని కోప్పడి లేచి గాలులను అలలను గద్దించారు. అప్పుడు అంతా ప్రశాంతంగా మారిపోయింది.

對照

మత్తయి సువార్త 8:26 探索

2

మత్తయి సువార్త 8:8

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

అందుకు శతాధిపతి, “ప్రభువా, నిన్ను నా ఇంటికి రప్పించుకునేంత యోగ్యత నాకు లేదు. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు నా పనివాడు బాగవుతాడు.

對照

మత్తయి సువార్త 8:8 探索

3

మత్తయి సువార్త 8:10

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి తన వెంట వస్తున్నవారితో, “ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎవ్వరిలో చూడలేదని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.

對照

మత్తయి సువార్త 8:10 探索

4

మత్తయి సువార్త 8:13

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

అప్పుడు యేసు శతాధిపతితో, “వెళ్లు. నీవు నమ్మినట్లే నీకు జరుగును గాక” అని చెప్పారు. ఆ క్షణమే అతని పనివాడు బాగయ్యాడు.

對照

మత్తయి సువార్త 8:13 探索

5

మత్తయి సువార్త 8:27

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

వారందరు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటి వాడు! గాలి అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి” అని చెప్పుకున్నారు.

對照

మత్తయి సువార్త 8:27 探索

上一章
下一章
YouVersion

每天鼓勵和挑戰你尋求與上帝的親密關係。

事工

關於

事業

義工

網誌

新聞

有用的連結

幫助

捐贈

聖經譯本

有聲聖經

聖經譯本語言

今日經文


此數字事工屬予

Life.Church
English (US)

©2025 Life.Church / YouVersion

私隱政策使用條款
漏洞披露計劃
FacebookTwitterInstagramYouTubePinterest

主頁

聖經

計劃

影片