1
ఆదికాండము 10:8
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.
對照
ఆదికాండము 10:8 探索
2
ఆదికాండము 10:9
అతడు యెహోవాయెదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి–యెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.
ఆదికాండము 10:9 探索
主頁
聖經
計劃
影片