1
యోహాను సువార్త 7:38
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రకారం, నన్ను నమ్మేవారి అంతరంగంలో నుండి జీవజలధారలు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పారు.
对照
探索 యోహాను సువార్త 7:38
2
యోహాను సువార్త 7:37
పండుగలోని గొప్ప రోజైన చివరి రోజున యేసు నిలబడి, “ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోండి.
探索 యోహాను సువార్త 7:37
3
యోహాను సువార్త 7:39
ఆయనను నమ్మినవారు తర్వాత పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాటలను చెప్పారు. యేసు ఇంకా మహిమ పరచబడలేదు కాబట్టి ఆత్మ అప్పటికి ఇంకా ఇవ్వబడలేదు.
探索 యోహాను సువార్త 7:39
4
యోహాను సువార్త 7:24
కేవలం పైరూపాన్ని చూసి విమర్శించడం మాని న్యాయంగా తీర్పు తీర్చండి” అని అన్నారు.
探索 యోహాను సువార్త 7:24
5
యోహాను సువార్త 7:18
సొంతగా మాట్లాడేవారు తన ఘనత కొరకే అలా చేస్తారు, కాని తనను పంపినవాని ఘనత కోసం చేసేవాడు సత్యవంతుడు; ఏ అబద్ధానికి ఆయనలో చోటు ఉండదు.
探索 యోహాను సువార్త 7:18
6
యోహాను సువార్త 7:16
అందుకు యేసు, “నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది.
探索 యోహాను సువార్త 7:16
7
యోహాను సువార్త 7:7
ఈ లోకం మిమ్మల్ని ద్వేషించదు, కానీ నేను దాని పనులు చెడ్డవని సాక్ష్యమిస్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తుంది.
探索 యోహాను సువార్త 7:7
主页
圣经
计划
视频