1
ఆదికాండము 7:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా–ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి.
对照
探索 ఆదికాండము 7:1
2
ఆదికాండము 7:24
నూట ఏబది దినములవరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.
探索 ఆదికాండము 7:24
3
ఆదికాండము 7:11
నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవనెల పదియేడవదినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.
探索 ఆదికాండము 7:11
4
ఆదికాండము 7:23
నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితోకూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.
探索 ఆదికాండము 7:23
5
ఆదికాండము 7:12
నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.
探索 ఆదికాండము 7:12
主页
圣经
计划
视频