1
ఆదికాండము 5:24
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
对照
探索 ఆదికాండము 5:24
2
ఆదికాండము 5:22
హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
探索 ఆదికాండము 5:22
3
ఆదికాండము 5:1
ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను
探索 ఆదికాండము 5:1
4
ఆదికాండము 5:2
మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
探索 ఆదికాండము 5:2
主页
圣经
计划
视频