న్యాయాధిపతులు

నుండి BibleProject

సంబంధిత వాక్యం

న్యాయాధిపతులు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవునినుండి తిరిగిపోయి దాని ఫలితాలు అనుభవించారు. దేవుడు న్యాయాధిపతులను లేపి వారిని తిరుగుబాటు, పశ్చాత్తాపం, పునరుద్ధరణ అనే చక్రంలో నడిపించాడు. https://bibleproject.com/Telugu/