జ్ఞాన ధ్యానం: యోబు గ్రంథము

నుండి BibleProject

సంబంధిత వాక్యం

జీవితం సాఫీ గా లేకుండా, కారణం తెలియని బాధలు అనుభవిస్తూ దేవునిపై నమ్మకం ఉంచడం ఎలా? దేవుడు ఈ లోకాన్ని తన జ్ఞానం తో ఏవిధంగా నడిపిస్తున్నాడో, ఈ సత్యం మన జీవితాల్లో చీకటి సమయాల్లో ఏవిధంగా నెమ్మది ఇస్తుందో యోబు గ్రంథం మనకి నేర్పిస్తుంది. జ్ఞాన గ్రంథాల శ్రేణిలో యోబు మూడవ, చివరి గ్రంథం. https://bibleproject.com/Telugu/