జ్ఞాన ధ్యానం: ప్రసంగి
నుండి BibleProject
సంబంధిత వాక్యం
ఈ గ్రంథంలో ఒక బోధకుని సందేహాస్పదమైన స్వరం మనకు వినిపిస్తుంది. అతని పరిశీలన ప్రకారం సామెతలు గ్రంథాన్ని అనుసరించి జీవించడం అన్ని వేళలా సానుకూల ఫలితాల నివ్వడం లేదు. ఒక్కొక్కసారి జీవితం కఠినతరంగా ఉండి సరైన వివరణలకు అందదు. అలాంటి సంఘర్షణ లో ఉండి కూడా జ్ఞానాన్ని ఎలా వెంటాడగలవు? బైబిల్లోని జ్ఞానసాహిత్యంలో 'ప్రసంగి' రెండవ గ్రంథం. https://bibleproject.com/Telugu/