టైటస్

నుండి BibleProject

సంబంధిత వాక్యం

తీతు పత్రికపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. క్రేతు ప్రజల మూర్ఖపు సంస్కృతిని యేసు సువార్త, పరిశుద్ధాత్మ శక్తి ఏవిధంగా రూపాంతరం చెందించ గలవో చూపించమని పౌలు తిమోతికి బాధ్యత అప్పగిస్తున్నాడు https://bibleproject.com/Telugu/