ఫిలేమోన్

From BibleProject

సంబంధిత వాక్యం

ఫిలేమోను పత్రికపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఒనేసిము అనే తన పారిపోయిన బానిసతో సమాధాన పడడానికి తన స్నేహితుడైన ఫిలేమోనుకు పౌలు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు యేసులో వారిద్దరూ సమానులే అని అతడు గుర్తు చేస్తున్నాడు. https://bibleproject.com/Telugu/