ఆదికాండం 1-11

నుండి BibleProject

సంబంధిత వాక్యం

ఆదికాండం గ్రంథంపై లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఆదికాండంలో వారి ఎడతెగని వైఫల్యాలు, బుద్ధి హీనతలకు అతీతంగా ఆ ఎదురాడే మానవాళిని అబ్రాహాము సంతానం ద్వారా దీవిస్తానని వాగ్దానం చేశాడు. మొదటి భాగం ఆదికాండం మొదటి 11 అధ్యాయాలు, రెండవ భాగం 12 నుండి 50 అధ్యాయాలు ధ్యానిస్తాయి. https://bibleproject.com/Telugu/