జెకర్యా

From BibleProject

సంబంధిత వాక్యం

జెకర్యా గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. జెకర్యా దర్శనాలు భవిషత్తులో రాబోయే మెస్సీయ రాజ్యం గురించిన వాగ్దానంలో నిరీక్షణను కలిగించి చెరనుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను దేవునిపట్ల నమ్మకంగా ఉండమని సవాలు చేశాయి. https://bibleproject.com/Telugu/