మలాకీ

From BibleProject

సంబంధిత వాక్యం

మలాకీ గ్రంథం గురించిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. చెరనుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల స్వార్ధం గురించి మలాకీ వారిని ఆక్షేపించాడు. ప్రభువు దినం ఇశ్రాయేలును పవిత్రీకరించి వారిని దేవుని రాజ్య స్థాపనకై సిద్ధపరుస్తుందని అతడు ప్రకటించాడు. https://bibleproject.com/Telugu/