హగ్గయి

From BibleProject

సంబంధిత వాక్యం

హగ్గయి గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఇశ్రాయేలీయులు చెరనుండి తిగిగి వచ్చిన తరవాత వారిని తమ దేవుని పట్ల నమ్మకంగా ఉండమనీ, మందిరాన్ని తిరిగి నిర్మించమనీ హగ్గయి వారిని సవాలు చేశాడు. https://bibleproject.com/Telugu/