హబక్కూకు

From BibleProject

సంబంధిత వాక్యం

హబక్కూకు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ లోకంలోని విపరీతమైన దుర్మార్గం, అన్యాయాల మధ్య దేవుని మంచితనం గురించి అర్ధం చేసుకోడానికి హబక్కూ చాలా కొట్టుమిట్టాడాడు. https://bibleproject.com/Telugu/