నహూము

From BibleProject

సంబంధిత వాక్యం

నహూము గ్రంథం గురించి ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దేవుడు ఏవిధంగా హింసాత్మకమైన సమస్త మానవ రాజ్యాలనూ కూలదోస్తాడు అనేదానికి సూచనగా ఉన్న నీనేవే, అస్శూరుల పతనం గురించి నహూము ప్రవచించాడు. https://bibleproject.com/Telugu/