యోనా

From BibleProject

సంబంధిత వాక్యం

యోనా గ్రంథం గురించిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. తన శత్రువులను దేవుడు ప్రేమించినందుకు దేవున్నే తిరస్కరించిన ఒక తిరుగుబాటు ప్రవక్త కథ ఇది. https://bibleproject.com/Telugu/