ఓబద్యా

From BibleProject

సంబంధిత వాక్యం

ఓబద్యా గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఎదోము బబులోను చేతిలో నాశనం అవుతుందని ఓబద్యా ప్రకటించాడు. అహంకారంతో, హింసాత్మకంగా ప్రవర్తించే రాజ్యాలన్నిటినీ దేవుడు కూలిపోయేలా చేస్తాడన్న దానికి అది ఒక సూచన. https://bibleproject.com/Telugu/