యోవేలు

From BibleProject

సంబంధిత వాక్యం

యోవేలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠనం వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. “ప్రభువు దినం” గురించి ప్రకటిస్తూ పశ్చాత్తాపం ద్వారా ఇతర ప్రవచన గ్రంథాల్లో కనిపించే గొప్ప పునరుద్ధరణ కలుగుతుందని అతడు బోధించాడు. https://bibleproject.com/Telugu/