హోషెయ

From BibleProject

సంబంధిత వాక్యం

హోషేయ గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఇశ్రాయేలీయులు దేవునితో తాము చేసిన నిబంధనను అతిక్రమించారని దానికి తగిన ఫలితాలు వారు అనుభవిస్తారని హోషేయ ఆరోపించాడు. https://bibleproject.com/Telugu/