విలాపవాక్యాలు

From BibleProject

సంబంధిత వాక్యం

విలాపవాక్యాలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. బబులోను యెరూషలేమును నాశనం చేసిన తరవాత దాని పక్షంగా ఆలపించిన ఐదు విలాప గీతాల సంకలనం ఇది. https://bibleproject.com/Telugu/