పరమగీతం

నుండి BibleProject

సంబంధిత వాక్యం

పరమగీతం అనే గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఇది ప్రాచీన ఇశ్రాయేలు ప్రేమ గీతాల సంకలనం. అవి అందాన్నీ, ప్రేమ, లైంగిక వాంచలు అనే దేవుని బహుమానాన్ని గురించి గానం చేస్తాయి. https://bibleproject.com/Telugu/