ప్రసంగి

From BibleProject

సంబంధిత వాక్యం

ప్రసంగి గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథం మరణాన్నీ, అనూహ్యమైన సంగతులనూ, దేవుని మంచితనంపై మనకున్న సరళమైన నమ్మకానికి అవి చూపే సవాళ్ళను ఎదుర్కొనేలా మనల్ని బలవంతం చేస్తుంది. https://bibleproject.com/Telugu/