కీర్తనలు

నుండి BibleProject

సంబంధిత వాక్యం

కీర్తనలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దేవుని ప్రజలు ఆయన మెస్సీయ కోసం, ఆయన రాజ్యం కోసం కనిపెడుతూ ఉండగా కీర్తనలు గ్రంథం వారికి ఒక ప్రార్థనా గ్రంథంగా ఉపయోగపడింది. https://bibleproject.com/Telugu/