యోబు

నుండి BibleProject

సంబంధిత వాక్యం

యోబు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. మానవుని బాధలకు దేవునికి ఉన్న సంబంధం అనే సంక్లిష్టమైన అంశాన్ని యోబు పరిశోధించాడు. చివరికి దేవుని జ్ఞానాన్ని, ఆయన లక్షణాలను విశ్వసించి ఆయనలో నమ్మకముంచ వలసిందిగా మనల్ని ప్రోత్సహించాడు. https://bibleproject.com/Telugu/