ఎస్తేరు

From BibleProject

సంబంధిత వాక్యం

ఎస్తేరు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఎస్తేరు గ్రంథంలో దేవుడు చెరలో ఉన్న ఇద్దరు ఇశ్రాయేలీయ వ్యక్తులను ఉపయోగించుకొని తన ప్రజలను నిశ్చితమైన వినాశనం నుండి కాపాడాడు. ఈ గ్రంథంలో దేవుడు, ఆయన పని గురించిన ప్రస్తావన నేరుగా కనిపించదు. https://bibleproject.com/Telugu/