దిన వృత్తాంతాలు

నుండి BibleProject

సంబంధిత వాక్యం

1-2 దిన వృత్తాంతాలు గ్రంథంపైని ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దినవృత్తాంతాలు గ్రంథం పాత నిబంధన గ్రంథం కథ అంతటినీ తిరిగి చెప్పింది. దానితోబాటు మెస్సీయ రాజులో, పునరుద్ధరించిన మందిరంలో భవిష్యత్తు నిరీక్షణను నొక్కి చెప్పింది. https://bibleproject.com/Telugu/