2 సమూయేలు

నుండి BibleProject

సంబంధిత వాక్యం

2 సమూయేలు గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథంలో దావీదు దేవునికి అత్యంత నమ్మకమైన రాజుగా ఉన్నాడు. కానీ ఒకసారి తిరుగుబాటు చేయడంతో అది తన కుటుంబం, రాజ్యం నెమ్మదిగా పతనం కావడానికి కారణం అయ్యింది. https://bibleproject.com/Telugu/