ద్వితీయోపదేశకాండం

నుండి BibleProject

సంబంధిత వాక్యం

ద్వితీయోపదేశకాండంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథంలో ఇశ్రాయేలీయులు తమ వాగ్దాన దేశంలో ప్రవేశింపక ముందు మోషే వారికి తన చివరి జ్ఞాన వాక్కులు, హెచ్చరికలు వినిపించి దేవునికి నమ్మకస్తులుగా జీవించమని వారిని సవాలు చేశాడు. https://bibleproject.com/Telugu/