హెబ్రీ పత్రిక

నుండి BibleProject

సంబంధిత వాక్యం

ఈ లేఖన పఠనం వీడియో ఈ పత్రిక యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. హెబ్రీ పత్రికలో ఏవిధంగా యేసు దేవుని ప్రేమ, కనికరాల అంతిమ ప్రత్యక్షత అనీ ఆయన మన ఆరాధనకు పాత్రుడనీ స్పష్టం చేశాడు. https://bibleproject.com/Telugu/