2 పేతురు పత్రిక

From BibleProject

సంబంధిత వాక్యం

2 పేతురు పత్రిక గురించిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. విశ్వాసులు నమ్మకంగా నిలిచి ఉండాలని పిలుపునిస్తూ యేసు గురించిన సందేశాన్ని వక్రీకరించి ఇతరులు చెదరిపోడానికి కారకులైన అబద్ద బోధకులను గద్దించాడు. https://bibleproject.com/Telugu/