1-3 యోహాను పత్రికలు

From BibleProject

సంబంధిత వాక్యం

ఈ మూడు పత్రికలపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా తమలోని దేవుని జీవాన్ని, ప్రేమను పంచుకోమని యోహాను యేసు అనుచరులను ప్రోత్సహిస్తున్నాడు. https://bibleproject.com/Telugu/