యూదా పత్రిక

From BibleProject

సంబంధిత వాక్యం

ఈ పత్రిక గురించి ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. తన సోదరుడైన యేసు గురించిన సందేశాన్ని వక్రీకరించే అబద్ద బోధకులను యూదా ఖండిస్తున్నాడు. https://bibleproject.com/Telugu/