ప్రకటన గ్రంథం 12-22

From BibleProject

సంబంధిత వాక్యం

ప్రకటన గ్రంథంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ప్రకటన గ్రంథంలో యేసు తన మరణం, పునరుత్థానాల ద్వారా దుర్మార్గాన్ని జయించాడనీ, ఆయన ఈ లోకానికి నిజమైన రాజుగా ఒకనాడు రాబోతున్నాడనీ యోహాను పొందిన దర్శనాలు బయలుపరుస్తున్నాయి. మొదటి భాగం గ్రంథం మొదటి 11 అధ్యాయాలను, రెండవ భాగం 12 నుండి 22 అధ్యాయాలను వివరించాయి. https://bibleproject.com/Telugu/