2 తిమోతి
నుండి BibleProject
సంబంధిత వాక్యం
తిమోతి 2 వ పత్రిక గురించిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. పౌలు మరణ శిక్షకు సమీపంగా ఉన్నాడు. యేసును వెంబడించడంలో ఎంత త్యాగం చేయాల్సి వచ్చినా, ఎంత ప్రమాదం ఎదురైనా వెనుకంజ వేయొద్దని పౌలు తిమోతిని వ్యక్తిగతంగా సవాలు చేస్తున్నాడు. https://bibleproject.com/Telugu/