1 తిమోతి

From BibleProject

సంబంధిత వాక్యం

1 తిమోతి పత్రిక గూర్చిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. అబద్ద బోధకుల వలన చెదరిపోయిన ఎఫెసు సంఘంలో ఏవిధంగా క్రమాన్ని, ప్రయోజనాన్ని నెలకొల్పాలో పౌలు తిమోతికి బోధించాడు. https://bibleproject.com/Telugu/