2 తెస్సలోనికయులకు పత్రిక

From BibleProject

సంబంధిత వాక్యం

ఈ పత్రిక లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ పత్రికలో పౌలు యేసు రెండవ రాకడ గురించి తాను ఇంతకు ముందు చేసిన బోధలను వారికి జ్ఞాపకం చేస్తూ అనవసరంగా సమాజాన్ని గందరగోళంలో పడేస్తున్న క్రైస్తవులను గద్దించాడు. https://bibleproject.com/Telugu/