1 తెస్సలోనికయులకు పత్రిక

నుండి BibleProject

సంబంధిత వాక్యం

ఈ పత్రికపై ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దీనిలో పౌలు శ్రమలు అనుభవిస్తున్న తెస్సలోనికయ క్రైస్తవులను భవిష్యత్తులో జరగబోయే యేసు రాజు రాక కోసం నిరీక్షించమని ప్రోత్సహించాడు. ఆయన వచ్చినప్పుడు అన్నిటినీ చక్కబరుస్తాడు. https://bibleproject.com/Telugu/