ఫిలిప్పీ పత్రిక

నుండి BibleProject

సంబంధిత వాక్యం

ఈ పత్రిక గురించిన ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఫిలిప్పీయుల దాతృత్వాన్ని బట్టి పౌలు వారికి కృతజ్ఞతలు చెబుతూ వారంతా ఏవిధంగా యేసు చూపిన నిస్వార్ధమైన ప్రేమను అనుకరించాలో వివరించాడు. https://bibleproject.com/Telugu/