2 కొరింథీ పత్రిక

From BibleProject

సంబంధిత వాక్యం

2 కొరింథీ పత్రిక గురించి ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. సిలువను గూర్చిన వెర్రితనం మన విలువల వ్యవస్థను ఏవిధంగా తలకిందులు చేసిందో పౌలు వివరించాడు. https://bibleproject.com/Telugu/