1 కొరింథీ పత్రిక

నుండి BibleProject

సంబంధిత వాక్యం

మొదటి కొరింథీ పత్రికపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ పత్రికలో పౌలు జీవితంలోని అధిక శాతం క్లిష్టమైన సమస్యలన్నిటినీ సువార్త దృష్టితో గమనించగలం అని కొరింతులోని నూతన విశ్వాసులకు వివరించాడు. https://bibleproject.com/Telugu/