రోమా పత్రిక 1-4

నుండి BibleProject

సంబంధిత వాక్యం

రోమా పత్రిక మీద ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. యేసు తన మరణం, పునరుత్థానం, పరిశుద్దాత్మను పంపించడం ద్వారా ఒక కొత్త అబ్రాహాము నిబంధనా కుటుంబాన్ని నెలకొల్పాడని పౌలు వివరిస్తున్నాడు. మొదటి భాగం మొదటి 4 అధ్యాయాలను, రెండవ భాగం 5 నుండి 16 అధ్యాయాలను వివరించాయి. https://bibleproject.com/Telugu/

మీ అనుభవాన్ని వ్యక్తిగతీకృతం చేయడానికి YouVersion కుకీలను ఉపయోగిస్తుంది. మా వెబ్సైట్ ని ఉపయోగించడం ద్వారా, మీరు మా గోప్యతా విధానంలో వివరించబడిన మా కుకీల వాడకాన్ని అంగీకరిస్తారు.